1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. What effect does eating cashews have on the heart?

జీడిపప్పు తింటే గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

cashews
జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముకలు పుష్టికి ఇవి దోహదపడుతాయి. మన శరీరానికి సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది కనుక జీడిపప్పు రోజూ తీసుకుంటే మేలు. 
 
ఇక రక్తపోటు ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు. ఇందులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది. సెలీనియమ్ మరియు విటమిన్ ఇ వంటివి ఉండటంతో ఇవి కేన్సర్‌ను రాకుండా అడ్డుకుంటాయి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
విటమిన్లు వాడుతున్నారా?.. అయితే ఒక్క నిముషం!