సంబంధిత వార్తలు
- ఢిల్లీ ఆరోగ్య మంత్రికి సీరియస్ : ఆస్పత్రిలో అడ్మిట్
- ఏపీలో ట్రిబుల్ సెంచరీ కొట్టిన కరోనా కేసులు - ప్రపంచంలో 79 లక్షలు
- నేరేడు పండ్లు వచ్చేశాయ్, తింటే ప్రయోజనాలు ఏంటి? (Video)
- పోలియో వ్యాక్సిన్‌తో కరోనా చెక్... ప్రారంభమైన ట్రయల్స్!! (Video)
- అచ్చెన్నాయుడు ఆరోగ్యం ఎలా వుంది... జీజీహెచ్ వైద్యులు ఏమంటున్నారు?
నూకకోలు రసాన్ని తాగితే మధుమేహం పరార్ (video)
Kohlrabi
బ్రెస్ట్ క్యాన్సర్, పెద్ద పేగు, మల ద్వార క్యాన్సర్లను దూరం చేస్తుంది. బాలింతలు లేత నూక కోలును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నూక కోలు ఉదర సంబంధిత రోగాలకు చెక్ పెడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. నూక కోలును తీసుకోవడం ద్వారా పైల్స్ సమస్య వుండదు.
ఎముకలకు బలాన్నిస్తుంది. నూక కోలును ఆహారంలో భాగం చేసుకుంటే నరాల బలహీనతకు చెక్ పెడుతుంది. నూకకోలు రక్తంలోని ఎర్రకణాలను ఉత్పత్తి చేస్తుంది. నూక కోలులోని వేళ్లలో బీటా కెరోటిన్, ఆరోగ్యమైన ధాతువులు ఉత్పత్తి చేస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
