పోలియో వ్యాక్సిన్‌తో కరోనా చెక్... ప్రారంభమైన ట్రయల్స్!! (Video)

corona vaccine
ఠాగూర్| Last Updated: శనివారం, 13 జూన్ 2020 (17:42 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు విరుగుడు కనిపెట్టలేకపోయారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చేతులెత్తేసింది. అయినప్పటికీ అనేక ప్రపంచ దేశాలు పలు పరిశోధనలు చేస్తున్నాయి. అయినా అవేమీ ఫలించడం లేదు. పైగా, కరోనా పూర్తిస్థాయిలో మందు రావాలంటే కనీసం మరో యేడాది పడుతుందన్న సంకేతాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రఖ్యాత మెడికల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం కొత్త ఆశలు చిగురించేలా చేస్తోంది. నోటి ద్వారా తీసుకునే పోలియో టీకాతో పాటూ నిర్వీర్యమై వైరస్ కణాలున్న అన్నీ వ్యాక్సీన్లు టీకాలు కరోనా కట్టడిలో ముఖ్య పాత్ర పోషింగలవలి ఈ అధ్యయనంలో తేలిసింది. కరోనా వైరస్‌తో ఈ టీకాలకు ఎటువంటి సంబంధం లేక పోయినప్పటికీ.. రోగ నిరోధక వ్యవస్థలోని ఇన్నేట్ ఇమ్మూనిటీని ప్రభావితం చేయడం ద్వారా కరోనా బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

దీనిపై మరింత చదవండి :