సంబంధిత వార్తలు
- పొట్టి దుస్తులు ధరించి అర్థనగ్న ప్రదర్శలు చేయడం వల్లే అత్యాచారాలు..
- అత్తాకోడళ్లపై అత్యాచారయత్నం.. టాయ్లెట్ కోసం వెళ్తే.. ముగ్గురు యువకులు?
- ఆ లక్షణాలు ఉన్నవారిని నమ్మొద్దన్నా... అందుకే నేను సైలెంట్: జె.సి.
- మీరు నిజంగా లోకేష్ పప్పు ఫాదరే... బాబుపై వర్మ ఘాటు కామెంట్...
- ఆర్ఆర్ఆర్లో నిత్యామీనన్ పాత్ర ఇదేనట
శృంగారం సమయంలో మద్యం తీసుకోమని వేధిస్తున్నాడు... ఆ పవర్ పెరుగుతుందనీ...
ఆయన ఈమధ్య వింతగా ప్రవర్తిస్తున్నాడు. అంతకుముందు శృంగారం సజావుగా చేసేవాడు. కానీ ఇటీవల అతడి వైఖరిలో మార్పు కనబడుతోంది. ఆ సమయంలో మద్యం సేవిస్తున్నాడు. అంతేకాదు... నన్ను కూడా ఓ పెగ్ తీసుకోమని బలవంతం చేస్తున్నాడు. అలా తీసుకుంటే పవర్ పెరుగుతుందని ఎవరో చెప్పారట. అప్పటినుంచి రోజూ తాగకుండా శృంగారం చేయడంలేదు. అలాగే నన్ను కూడా తాగి పాల్గొనమని అడుగుతున్నాడు. తాగితే నిజంగానే ఆ పవర్ పెరుగుతుందా....?
మద్యం తాగి శృంగారం చేస్తే ఆ సామర్థ్యం పెరుగుతుందనేది అవాస్తవం. మద్యం తాగినప్పుడు కోర్కె కలిగినా పెర్‌ఫార్మెన్స్ తగ్గుతుంది. ఫలితంగా శృంగారాన్ని సజావుగా చేయలేకుండా అవుతారు. మద్యానికి బానిస అయినవారిలో ఆ హార్మోన్ల స్థాయిలు కూడా తగ్గుతూ వస్తాయి. దాంతో సమర్థవంతంగా చేయలేకపోతారు. కాబట్టి అతడు మద్యం అలవాటు మానుకుని పోషకాహారం తీసుకుంటే అంతా బాగుంటుంది.
తర్వాతి కథనం