ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 19 జులై 2024 (22:13 IST)

డ్రై ఫ్రూట్స్ ఎందుకు తినాలో తెలుసా?

Cashew nuts
డ్రై ఫ్రూప్ట్స్. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఐతే ప్రతి డ్రై ఫ్రూట్స్‌కి వేర్వేరు ఫలితాలు వుంటాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
వాల్‌నట్స్ తింటే మెదడు పనితీరు మెరుగుపడి చురుకుగా మారుతుంది.
వేరుశెనగ పప్పులను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
జీడిపప్పును తింటే నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
బాదంపప్పును తింటే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది, వృద్ధాప్య ఛాయలు దగ్గరకు రావు.
పిస్తాపప్పులను తింటే జుట్టు వేగంగా పెరుగుతుంది.