బీరకాయలో సి విటమిన్, ఐరన్ రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థయామిన్‌తో పాటు అనేక రకాల ఖనిజ లవణాలుంటాయి. బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం. * సెల్యులోజ్, నీటిశాతం ఎక్కువ కాబట్టి మలబద్ధకం, పైల్స్ సమస్యతో బాధపడేవారికి బీరకాయ తినడం చక్కటి పరిష్కారం. * రక్తంలోనూ మూత్రంలోనూ చక్కెర స్థాయులను తగ్గిస్తుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తీసుకుంటే మంచిది. ...