1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. death of abhimanyu in mahabharat

అభిమన్యుడిని కౌరవులు చంపలేదట... ఎవరు చంపారు?

మహాభారత యుద్ధంలో అర్జునుడి పుత్రుడు అభిమన్యుడి వీరోచిత పాత్ర గురించి ప్రత్యేకంగా వర్ణించనక్కర్లేదు. అనేక అక్షౌహిణులు కలిగిన కౌరవ సేనలను కొన్ని ఘడియల పాటు నిలువరించిన మహా పోరాటయోధుడు.

abhimanyu
మహాభారత యుద్ధంలో అర్జునుడి పుత్రుడు అభిమన్యుడి వీరోచిత పాత్ర గురించి ప్రత్యేకంగా వర్ణించనక్కర్లేదు. అనేక అక్షౌహిణులు కలిగిన కౌరవ సేనలను కొన్ని ఘడియల పాటు నిలువరించిన మహా పోరాటయోధుడు. పద్మవ్యూహంలో చాకచక్యంగా ప్రవేశించి.. వెనక్కి తిరిగిరాలేక చనిపోయాడన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం. నిజానికి అభిమన్యుడు అలా చనిపోలేదట. చంద్రుని ఆదేశానుసారం అభిమన్యుడు చనిపోయాడట. 
 
ఎలాగంటే... అభిమన్యుడు చంద్రుని కుమారుడైన వర్ఛస్సు అంశంతో జన్మించినవాడు. కుమారుని విడిచి ఉండలేని చంద్రుడు... అతనికి పదహారోయేడు వచ్చినవెంటనే తిరిగి వచ్చేయాలని షరతు విధిస్తాడట. తత్ఫలితంగా అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుని ప్రాణాలు వదిలి.. చంద్రుని వద్దకు చేరుకుంటాడట. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
శివుడు శ్మశానంలో కొలువైవుండటానికి కారణమేంటి?