వయసుతో పనేంటి.. వక్షోజ అందాలు చూడండి...
హాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ జెన్నిఫర్ అనిస్టన్. జెన్నీ మాజీ భర్త బ్రాడ్ పిట్‌కు విడాకులిచ్చి ఒంటరిగా జీవిస్తోంది. ఇటీవలే 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. అయినప్పటికీ ఈ అమ్మడు అందం ఏమాత్రం తగ్గలేదు. వయసుతో పనిలేదనీ నా అందాలు చూడాలంటూ తన వయసు గురించి ప్రస్తావించే వారికి కౌంటిరిస్తోంది.
ఈ సీక్రెట్‌ను బాగా ఒంటబట్టించుకున్న జెన్నిఫర్... గ్లామర్ ప్రపంచంలో పదికాలాల పాటు నిలదొక్కుకునేలా తన బాడీని మెయింటైన్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా, వెండితెరపై రొమాన్స్ పాత్రలో రెచ్చిపోవాలి. గ్లామర్ పాత్రలు చేయాలి. వీటన్నింటితో పాటు యువతను ఆకట్టుకునే ఫోటో షూట్‌లతో పిచ్చెక్కించాల్సిందే. ఇలా చేస్తేనే... న్యూస్‌లో ఉంటారు. ఇలా అవకాశాలు దక్కించుకోవడంలో హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ ముందు వరసలో ఉంది.
ఇటీవలే 50వ యేటలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు... లేటెస్ట్‌గా హార్పర్ బజార్ అనే మ్యాగజైన్‌కు ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో టాప్ లేపుతోంది. టాప్ లెస్‌తో చేసిన ఈ ఫోటో షూట్ యువతను విపరీతంగా ఎట్రాక్ట్ చేసింది. పుట్టిన రోజు వేడుకలకు జెన్నీ మాజీ భర్త బ్రాడ్ పిట్ కూడా హాజరయ్యాడు. ఏంజలీనా జోలీతో విడాకులు తీసుకున్న తర్వాత బ్రాడ్ పిట్ మాజీ భార్యకు తిరిగి దగ్గర కాబోతున్నారని సమాచారం. మొత్తంమీద లేటు వయసులో ఘాటు ఫోటోలతో యావత్ సినీ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకుందని చెప్పొచ్చు.