సంబంధిత వార్తలు
పోలీసులు పట్టుకుంటారని పేడ వున్న గోతిలో దూకేశాడు.. చివరికి?
Police
దాదాపు ఆరు అడుగుల పైనే ఆ గోయి ఉండగా, అందులో దూకగానే మనోడు ఊబిలోకి పోయినట్టు మునిగిపొయాడు. ఊపిరాడకుండా ఇబ్బందులు పడుతున్న అతడిని గుర్తించిన పోలీసులు అతడిని గొయ్యి నుండి బయటకు తీసి బేడీలు వేశారు.
ఎక్కడ పారిపోతాడో అనుకున్నాడో ఏమో కని కనీసం పేడని క్లీన్ చేయకుండానే అతడికి బేడీలు వేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మరోవైపు దొంగ ప్రాణాలు సమాధిలో కలిసి పోకుండా కాపాడిన పోలీసులని ప్రశంసిస్తున్నారు.
