సంబంధిత వార్తలు
- ప్రేమ వివాహం... విడాకుల మాటెత్తగానే అడ్డంగా నరికేసిన డాక్టర్ భర్త!
- భారతీయులకు వరం... గ్రీన్ కార్డులకు వార్షిక కాల పరిమితులు
- అక్రమ సంబంధం పెట్టుకుందనీ.. బాలుడుని భుజాలపై మోపించి హింసించారు..
- ఇంట్లో టీవీవుందా... అయితే రేషన్ కార్డు కట్ : కర్నాటక సర్కారు నిర్ణయం
- భారతీయ టెక్కీలకు హెచ్1బి వీసాలు ఇవ్వొద్దు : ఇమిగ్రేషన్ వాయిస్ వినతి
కాంగోలో ఇటలీ రాయబారి దారుణ హత్య
Italian Ambassador
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సహజ వనరులు పుష్కలంగా ఉంగే కాంగో ప్రస్తుతం అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. కాగా శాంతి స్థాపనకు ఐక్యరాజ్య సమితి కృషి చేస్తోంది. అయితే, అది సహించని తిరుగుబాటు బృందాలు ప్రముఖులపై దాడికి తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటలీ రాయబారిని హత్య చేసినట్లు అధికారులు వెల్లడించారు.
