పోస్టు మార్టం నిర్వహిస్తుండగా, గురక శబ్ధం వినిపించింది. పోస్ట్ మార్టం నిర్వహించే రూమ్‌లో గురక శబ్దం ఎక్కడనుంచి వస్తుందా అని ఆ డాక్టర్ పరిసరానలు పరిశీలించి చూస్తుండగా.. ఉన్నట్టుండి మృతదేహం లేచి కూర్చుంది. అంతే డాక్టర్ల బృందానికి గుండె ఆగిపోయిందా? అన్నట్లుగా బిగుసుకుపోయారు. ఈ ఘటనతో డాక్టర్లు షాకయ్యారు. వివరాల్లోకి వెళితే.. జనవరి 7, 2018లో స్పెయిన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గొంజలో మోంటోయా జిమెనెజ్ అనే ఖైదీ...