సంబంధిత వార్తలు
- హల్లో కోహ్లీ... మీ ఆవిడకు మీరైనా చెప్పొచ్చుకదా.. ఏంటాపని?
- ఆపరేషన్ రూమ్‌లో నర్సు పెదవులను జుర్రుకున్న సర్జన్.. వీడియో వైరల్
- దుష్ప్రచారం చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి.. పవన్ ఫ్యాన్స్‌పై షర్మిల ఫిర్యాదు
- చాటింగ్ కొంపముంచింది.. తల్లి వెళ్ళిపోయింది.. తండ్రి ఉరేసుకున్నాడు.. బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తూ?
- విమర్శలను భరించి భరించి ఒళ్లు మండిపోయి స్పందిస్తున్నా: నాగబాబు (video)
ప్రపంచంలోనే బ్యూటీఫుల్ డాగ్‌కు ఏమైందంటే?
ప్రపంచంలోనే అందమైన కుక్కపిల్ల అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన బ్యూటీఫుల్ డాగ్ బుడత శునకం.. అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. ఈ బుల్లి శునకానికి సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ వున్నారు.
ఈ నేపథ్యంలో ఈ బుడత శునకం అనారోగ్యం కారణంగా నిద్రపోతున్నప్పుడే కన్నుమూసిందని యజమానులు నిర్ధారించారు. ఈ శునకానికి 12ఏళ్లు అవుతున్నాయి. ఈ వార్తను విన్న ఆ బుడత శునకం ఫ్యాన్స్, ఫాలోవర్స్, నెటిజన్లు షాక్‌కు గురయ్యారు.
తర్వాతి కథనం
