సంబంధిత వార్తలు
- సీఎస్కే జట్టంటే అహస్యం.. కారణం ఏమిటో తెలుసా?: శ్రీశాంత్
- అంబటి రాయుడు యూటర్న్ తీసుకున్నాడు.. భావోద్వేగంలో అలా జరిగిపోయింది..
- అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నా.. కానీ ఇప్పుడు తపిస్తున్నా.. అంబటి రాయుడు
- రైనా మోకాలికి ఆపరేషన్-కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్స్
- ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.. వచ్చే ఏడాది కలుద్దామన్న షేన్ వాట్సన్ (video)
#IPLschedule: మార్చి 29న ముంబైలో పోటీలు ప్రారంభం.. చెన్నై వర్సెస్ ముంబై
#MIvsCSK
రాజస్థాన్ రాయల్స్ మినహా మిగిలిన ఫ్రాంచైజీలు తమ సొంత వేదికలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. హైదరాబాద్ సన్ రైజర్స్ విషయానికి వస్తే, ఉప్పల్ లో తొలి మ్యాచ్ ని ఏప్రిల్ 1వ తేదీన ఆడనున్న జట్టు, ఆపై 12, 16, 26, 30, మే నెలలో 5, 12 తేదీల్లో మ్యాచ్ లను ఆడనుంది. ఇతర ఫ్రాంచైజీల సొంత వేదికలపై ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో సన్ రైజర్స్ మ్యాచ్‌లు జరుగుతాయి.
ఇక, గత సీజన్ల కంటే ఈ ఏడాది అదనంగా ఆరు రోజులు క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. మొదటి మ్యాచ్ మార్చి 29న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరుగనుండగా ఫైనల్ కూడా అక్కడే నిర్వహించనున్నారు.
