1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
  4. Sameer Rizvi can play Ambati Rayudu's role for CSK: Michael Hussey

అంబటి రాయుడు స్థానంలో సమీర్ రిజ్వీ.. ఐపీఎల్ పోరుకు రెడీ

ambati rayudu
చెన్నై సూపర్ కింగ్స్ కోసం అంబటి రాయుడు స్థానాన్ని భర్తీ చేయడానికి సమీర్ రిజ్వీకి రూ. 8.4 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ 20 మ్యాచ్‌లలో 455 పరుగులతో రిజ్వీ  అదరగొట్టాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అంబటి రాయుడు స్థానంలో సమీర్ రిజ్వీని ఐపీఎల్ 2024 కోసం సంతకం చేసింది. 
 
మార్చి 22, గురువారం, చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. సమీర్ రిజ్వీ అంబటి రాయుడి స్థానాన్ని భర్తీ చేయగలడని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ అభిప్రాయపడ్డాడు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
స్మోకింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఇమాద్ వసీమ్