సంబంధిత వార్తలు
- కరోనా వైరసా కాకర కాయ.. పో పో షాపులు తెరుచుకోవాలి, ఎక్కడ?
- కరోనా వైరస్ పేషెంట్లకు అధునాతన చికిత్స కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 పడకల ఆసుపత్రి
- వామ్మో దిన పత్రికపై కరోనా వైరస్ వుంటే? ప్రింట్ మీడియా బంద్....!?
- చైనా ముందే చెప్పి వుంటే తప్పించుకునేవాళ్లం: ట్రంప్ అసహనం
- కరోనా వైరస్ పై ఉక్కుపాదం కోసం తెలుగు రాష్ట్రాలకు నితిన్ రూ. 20 లక్షలు
గూగుల్ కీలక నిర్ణయం.. మ్యాప్స్ ద్వారా కరోనా వైరస్ గురించి?
కరోనా వైరస్ కారణంగా సెర్చింజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ నుంచి కాపాడుకోవడానికి, రక్షణ చర్యలు తీసుకోవడానికి అవసరమయ్యే సమాచారం కోసం ఓ వెబ్‍సైట్‍ను ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించిన వారం తర్వాత గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.
సెర్ఛ్ ఫలితాల్లో, గూగుల్ మ్యాప్స్‌లో నేరుగా కరోనా వైరస్ గురించి నమ్మదగిన సమాచారం అందేలా చేస్తామని తెలిపింది. అంతేగాకుండా కరోనా నివారణ, స్థానిక వనరులపై ఈ వెబ్ సైట్ దృష్టి కేంద్రీకరించింది. కోవిడ్-19, రాష్ట్రాల ఆధారంగా, భద్రత, నివారణ మార్గాలతో పాటు కోవిడ్ సంబంధ సెర్చ్, ఇతర సమాచారం లభిస్తుందని గూగుల్ తెలిపింది.
