భారత్‌లో ఫుడ్ డెలివరీకి నో.. ఫ్లిఫ్ కార్ట్‌పై కేంద్రం నిషేధం
Flipkart
గత ఏడాది ఆరంభంలోనే అమేజాన్ కూడా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. కానీ ఫ్లిఫ్ కార్ట్ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది. అమెరికా వాల్‌మార్ట్ బ్రాంచ్ అయిన ఫ్లిఫ్ కార్ట్ సంస్థ అత్యావసర, లగ్జరీ వస్తువుల విక్రయానికి అనుమతి ఇచ్చింది.
ఇందుకోసం అనుమతులు పొందాల్సిన అవసరముందని.. అంతవరకు ఫ్లిఫ్‌కార్ట్ సంస్థ భారత్‌లో ఫుడ్ డెలివరీ చేయకూడదని నిషేధం విధించింది. అయితే ఫ్లిఫ్ కార్ట్ ద్వారా నూనెలు ఇతరత్రా సామాగ్రిని అమ్ముకోవచ్చునని కేంద్రం వివరణ ఇచ్చింది.
