సంబంధిత వార్తలు
- రియల్ మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్లు.. 18వ తేదీ నుంచి సేల్
- #ProudlyIndianతో లావా కొత్త స్పెషల్ ఎడిషన్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్
- షియోమీ రెడ్మీ నోట్ 9.. అమేజాన్‌లో అమ్మకాలు ప్రారంభం
- ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ ధర రూ.7,999 మాత్రమే.. ఫ్లిఫ్‌కార్ట్‌లో సేల్
- శాంసంగ్ సరికొత్త స్మార్ట్ ఫోన్- కేవలం రూ. 5,499లకే కొత్త ఫోన్
భారత్ మార్కెట్లోకి ఐటెల్ నుంచి విజన్ 1 పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్
Itel Vision 1
ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్‌లను అందిస్తున్నారు. వెనుక వైపు 8, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాలను అమర్చారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని అందిస్తున్నారు. ఇందులో 6.088 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను కలిగి వుంది.
ఐటెల్ విజన్ 1 స్పెసిఫికేషన్లు…
6.088 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
1560 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 9.0పై డ్యుయల్ సిమ్,
8, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ,
బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.
