సంబంధిత వార్తలు
- శాంసంగ్ సరికొత్త స్మార్ట్ ఫోన్- కేవలం రూ. 5,499లకే కొత్త ఫోన్
- రూ.5వేలకే శాంసంగ్ ఫోన్.. ఇండోనేషియా ఆవిష్కరణ.. భారత్‌లో..?
- శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ స్మార్ట్ ఫోన్ తగ్గిందోచ్.. ఎంతో తెలుసా?
- జూలై 21, మధ్యాహ్నం 12 గంటలకు.. ఇన్ఫీనిక్స్ స్మార్ట్ ఫోన్ 4 ప్లస్ వచ్చేస్తోంది..
- రియల్ మి నుంచి కొత్త ఫోన్- వాటర్ డ్రాప్ స్టైల్‌తో సి11
ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ ధర రూ.7,999 మాత్రమే.. ఫ్లిఫ్‌కార్ట్‌లో సేల్
Infinix Smart 4 Plus
కేవలం 3జీబీ+32జీబీ వేరియంట్ మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.7,999 మాత్రమే. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ స్పెసిఫికేషన్స్
6.82 అంగుళాల భారీ డిస్‌ప్లే,
6,000ఎంఏహెచ్ బ్యాటరీ,
మీడియాటెక్ హీలియో ఏ25 ప్రాసెసర్
3జీబీ ర్యామ్
32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
మీడియాటెక్ హీలియో ఏ25 ప్రాసెసర్
13 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా రియర్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 6,000ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్.
