రిలయన్స్ జియో నుంచి చౌక 5జీ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. ఈ ఫోనుకు ఇప్పటికే బీఐఎస్ సర్టిఫికేట్ వచ్చిందంటూ ప్రచారం. మార్కెట్‌లోకి రెండు కొత్త హ్యాండ్ సెట్లు విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్లను చౌక ధరకే విక్రయించనుంది. టెలికాం రంగంలో సంచనలం సృష్టించిన రిలయన్స్ జియో కంపెనీ మరో సంచలనానికి తెరతీయనుంది. త్వరలో 5జీ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుందని సమాచారం. ఈ స్మార్ట్ ఫోనును...