సోమవారం, 17 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
ఐటీ
ఐటీ వార్తలు
Written By
ఠాగూర్
Last Updated :
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (09:44 IST)
విండోస్ 11 మెయిల్, శ్రీ క్యాలెండర్ యాప్‌లకు ఇక స్వస్తి!!
:
టాలీవుడ్ లేటెస్ట్
విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి
బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన "అఖండ 2" మూవీ విజువల్‌గా అద్భుతంగా ఉంటుందని హాస్య నటుడు రచ్చ రవి అన్నారు. సినిమా చూసిన తర్వాత జై బాలయ్య.. హర హర మహాదేవ.. జై బోయపాటి అంటూ ఆడియన్స్ సినిమా థియేటర్స్ నుంచి బయటకు వస్తారన, ఈ సినిమా మన అందరికీ బ్రతికినంత కాలం గుర్తుంటుందన్నారు.
ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ
తన ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారని అందువల్ల తన అభిమానులు మరింత జాగ్రత్తగా ఉండాలని సినీ హీరోయిన్ అదితి రావు హైదరీ విజ్ఞప్తి చేశారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోటోగ్రాఫర్లను సంప్రదిస్తూ ఫోటోషూట్ల గురించి మాట్లాడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు.
SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...
దేవుడనేవాడున్నాడా అని మనిషికి సందేహం... ఉన్నావా అసలున్నావా వుంటే కళ్లు మూసుకున్నావా... ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడనేవాడు లేడంటూ చాలా పాటలు వున్నాయి. దేవుడిని నిందిస్తూ పరమభక్తులు చెప్పే మాటలు వున్నాయి. వాస్తవానికి వాళ్లంతా ఆ భగవంతుడిని పూర్తిగా విశ్వసించేవారే. ఇక అసలు విషయానికి వస్తే... ఆదివారం నాడు రామోజీ ఫిలిమ్ సిటీలో SSMB29 టైటిల్‌ను వారణాసి (Varanasi) అని నామకరణం చేసారు రాజమౌళి (SS Rajamouli). ఐతే ఈ ఈవెంట్ సాగుతుండగా ఓ చిన్నపాటి సాంకేతిక కారణం వల్ల గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సుమారు అర్థగంట పాటు నిలిచిపోయింది.
ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్
ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అయ్యాయి. పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు విడాకులిచ్చిన ఆమె తన ఇద్దరు పిల్లలను పెంచుకుంటూ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తన పిల్లలు అకీరా, ఆద్యల బాగోగులు చూసుకుంటూ వారికి పూర్తి సమయం కేటాయిస్తున్నారు. అదేసమయంలో అపుడపుడూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల విలువలు తెలియజేస్తున్నారు.
మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్
ఎస్ఎస్ రాజమౌళి, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రం పేరు వారణాసి అని ఈవెంట్ స్క్రీన్ పైన పడింది. దానితోపాటు దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ... నాకు రామాయణం, మహాభారతం తీయాలని కోరిక. దాని గురించి ఆలోచిస్తూనే వున్నాను. ఈలోపుగా మహేష్ బాబుతో చిత్రం చేస్తుండగా ఓ 60 రోజుల సబ్ ఎపిసోడ్లు చేసాను. అందులో మహేష్ బాబు రాముడుగా కనబడతారు. నిజంగా ఆయనను ఆ రూపంలో చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన ఫోటోషూట్ చేసినప్పుడు ఓ ఫోటోను నా వాల్ పేపర్లో పెట్టుకున్నాను. ఐతే ఎవరైనా చూస్తారేమోనని తొలగించేసాను.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం
ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా, డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి తమ మూడవ భారీ ప్రజా అవగాహన కార్యక్రమంగా ‘డయాబెటిక్ రెటినోపతి పేషెంట్ సమ్మిట్’ను పంజగుట్ట మరియు గచ్చిబౌలి కేంద్రాలలో నిర్వహించింది. ఈసారి కార్యక్రమం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, చండీగఢ్, శ్రీనగర్, త్రివేండ్రం సహా భారతదేశం అంతటా అనేక నగరాల్లో విస్తృతంగా జరిగిన బహుళ-స్థాన ప్రజా అవగాహన కార్యక్రమం. డయాబెటిస్ ఉన్నవారికి ఉచిత కంటి సంప్రదింపుల ఆఫర్‌ను నవంబర్ 30, 2025 వరకు ఆసుపత్రి పొడిగించింది.
sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
నువ్వులు కొన్నిసార్లు మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు తదితర అనారోగ్యాలకు ఉపయోగిస్తారు. నువ్వులు వల్ల కలిగే ఇతర ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. ఎముకలు దృఢంగా మారుస్తుంది. రక్తసరఫరా మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు తగ్గుతుంది చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది షుగర్ లెవల్స్ సాధారణ స్థితిలో వుంటాయి. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి. డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది. నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ విలువలు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. నువ్వుల నూనె వాడకంతో గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్
పెరుగుతున్న చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతి నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతి గింజల్లో ఫైబర్ వుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, రక్తంలో చక్కెరను సాధారణంగా ఉంచుతుంది. ఒక చెంచా మెంతి గింజలను 200-250 మిల్లీ లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఫిల్టర్ చేసిన నీటిని తాగాలి. నానబెట్టిన మెంతి గింజలను కూడా నమలవచ్చు. దీనితోపాటు ఉదయం 200-250 మిల్లిలీటర్ల నీటిలో 1 టీస్పూన్ మెంతి గింజలను ఉడకబెట్టవచ్చు. దీనిని వడకట్టి త్రాగాలి, గింజలను నమలాలి. మజ్జిగ మొదలైన వాటిలో మెంతి గింజల పొడిని కూడా తీసుకోవచ్చు. ఏదైనా ఆరోగ్య చిట్కాను అనుసరించే ముందు నిపుణుడిని సంప్రదించండి.