సంబంధిత వార్తలు
- సఫారీల చేతిలో ఓడిపోవడానికి కారణం ఇదే : భారత బౌలర్ భువి
- పెర్త్ టీ20లో ఓడిన భారత్ - 5 వికెట్ల తేడాతో సఫారీల విజయం
- భారత్ నడ్డి విరిచిన సఫారీ బౌలర్లు.. ఆదుకున్న సూర్యకుమార్
- ఐసీసీ ట్వంటీ20 మ్యాచ్ : బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. హ్యాట్రిక్‌పై కన్ను
- ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : భారత్ గెలవాలంటూ పాక్ ఆటగాళ్ళ ప్రార్థనలు
నోకియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఏంటది?
Nokia
ఫోన్‌పై రెండేళ్ల వారంటీ, మూడేళ్ల పాటు అప్ డేట్స్‌కు సంస్థ హామీ ఇస్తోంది. ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోరూ.20వేల లోపు నిర్ణయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఫీచర్స్:
ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా,
వెనుక భాగంలో 50 మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్,
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
6.58 అంగుళాల డిస్ ప్లే,
120 హెర్జ్ రీఫ్రెష్ రేట్,
కార్నింగ్ గొరిల్లా 5 గ్లాస్ ప్రొటెక్షన్
2 మెగాపిక్సల్‌తో మూడు కెమెరాలు
4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ చార్జర్
ఈ ఫోన్ బ్లాక్, ఐస్ అనే రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది.
