నార్జో 30ఏ స్మార్ట్ ఫోన్.. రివర్స్ ఛార్జింగ్.. స్పెసిఫికేషన్స్..

Realme Narzo 30A
సెల్వి| Last Updated: గురువారం, 25 ఫిబ్రవరి 2021 (22:19 IST)
Realme Narzo 30A
రియల్‌మీ సంస్థ నుంచి రియల్‌మీ నార్జో 30ఏ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. ఈ ఫోన్ వివరాల్లోకి వెళితే.. నార్జో 30ఏ స్మార్ట్ ఫోన్ మోడల్‌లో6.5 ఇంచ్‌ల హెచ్డీ ప్లస్ 720x1600 పిక్సల్ డిస్‌ప్లే, మీడియా టెక్ హీలియో జీ 85 ప్రాసెసర్, 4జీబీ రామ్, 64 జీబీ మెమరీ, 13 ఎంబీ ప్రైమరీ కెమెరా, 8 ఎంబీ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్డీఈ, వైఫై, బ్లూటూత్ 5, యూఎస్బీ టైప్ సి బోర్డ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సదుపాయాలను కలిగి వుంటుంది.

ధర వివరాలు :
నార్జో 30ఏ స్మార్ట్ ఫోన్ 3జీబీ రామ్, 32 జీబీ మెమరీ మోడల్ ధర
రూ. 8,999
నార్జో 30ఏ స్మార్ట్ ఫోన్ 4జీబీ రామ్, 64 జీబీ మెమరీ మోడల్ ధర రూ. 9,999.



దీనిపై మరింత చదవండి :