శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 12 స్మార్ట్ ఫోన్.. స్పెసిఫికేషన్స్
Samsung Galaxy M12
శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 12 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ సంగతికి వస్తే..
* 6.5 ఇంచ్ 720x1600 పిక్స్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ వి డిస్‌ప్లే
* ఎక్సైనోస్ 850 ఆక్టాకోర్ బ్రౌజర్
* మాలి-జీ-52, ఆండ్రాయిడ్ 11 మరియు ఒన్ యూఐ 3
* 4 జీబీ రామ్, 64 జీబీ మెమరీ
* డుయెల్ సిమ్ స్లాట్
* 48 ఎంబీ కెమెరా, f/2.0
* 5ఎంబీ అల్ట్రా వైడ్ కెమెరా f/2.2
* 2 ఎంబీ డెప్త్ కెమెరా f/2.4
* 2 ఎంబీ మైక్రో కెమెరా f/2.2
* థంబ్ సెన్సార్
* 6వేలఎంఎహెచ్ బ్యాటరీ
* 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్.
