సంబంధిత వార్తలు
- ఒప్పో ఏ31 2020 మోడల్.. 6 జీబీ ర్యామ్ వేరియంట్ వచ్చేసింది..!
- భారత్‌లో తొలి 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల.. ఫీచర్స్ ఏంటంటే?
- రిలయన్స్ జియో చేతికి టిక్ టాక్ : బైట్‌డ్యాన్స్ నిర్ణయం!?
- భారత్ మార్కెట్లోకి ఐటెల్ నుంచి విజన్ 1 పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్
- పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సిందే.. మార్చి 2021 వరకు గడువు
రూ.20వేలకే శాంసంగ్ గెలాక్సీ ఎం 31.. 7 పిక్చర్స్, 3 వీడియోలు సింగిల్ టేక్‌లో..
Samsung Galaxy M31
ఈ ఫోన్ ఫస్ట్ లుక్ చూసిన తరువాత అదిరిపోద్ది. గెలాక్సీ ఎం 31 ఫోన్లో ప్రత్యేకంగా వున్న మాంచెస్టర్ షాట్ 64 మెగాపిక్సెల్ ఇంటెల్ కామ్‌తో వస్తోన్న సింగిల్ టేక్ ఫీచర్ యూత్‌ని బాగా ఆకర్షిస్తోంది. ఈ ఫోన్ ధర కాస్త ఎక్కువే అయినా మీరు మంచి అనుభూతిని స్వంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం31 మాన్ స్టర్ షాట్ ఫీచర్లు..
శాంసంగ్ గెలాక్సీ ధర కేవలం రూ. 19,499
64ఎంబీ ఇంటెల్లి-కామ్ క్వాడ్ కెమెరా
హైపర్ ల్యాప్స్
సూపర్ స్టెడీ మోడ్
టైప్ సి 15 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్
191 గ్రాముల బరువు
ఆండ్రాయిడ్ 10
వీడియో ప్లేబ్యాక్ 26గంటలు 6 +64జీబీ
6000 ఎంఏహెచ్ బ్యాటరీ
సూపర్ అమోలెడ్ డిస్ ప్లే
5 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్.
తర్వాతి కథనం
