1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Twitter takeover: how a year of Elon Musk rendered the platform useless

ఎక్స్ యాప్‌పై డేటింగ్ ఫీచర్‌.. ఎలెన్ మస్క్ ప్రకటన

elon musk
ఎక్స్ యాప్‌పై ప్రత్యేకంగా డేటింగ్ ఫీచర్‌ జోడించాలని ఆయన భావిస్తున్నట్టు కంపెనీ అంతర్గతవర్గాలు పేర్కొన్నాయి. అయితే ఒకే సైట్‌పై డేటింగ్ ఫీచర్‌ను ఎలా అందుబాటులోకి తీసుకొస్తారనే వివరాలు తెలియరాలేదు.
 
ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ యాప్‌పై ప్రత్యేకంగా డేటింగ్ ఫీచర్‌ జోడించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకే సైట్‌పై డేటింగ్ ఫీచర్‌ను ఎలా అందుబాటులోకి తీసుకొస్తారనే వివరాలు తెలియరాలేదు.
 
ట్విట్టర్‌ వార్షికోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన వీడియో కాల్‌లో ఎలాన్ మస్క్ తన ప్రణాళికలను వెల్లడించినట్టు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. 
 
2024 నాటికల్లా ఈ డేటింగ్ ఫీచర్‌ని తీసుకురావొచ్చని తెలుస్తోంది. డేటింగ్ ఫీచర్‌తోపాటు "ఎక్స్"పై డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్ తీసుకురావాలని మస్క్ భావిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
తర్వాతి కథనం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగినవారు.. ?