సంబంధిత వార్తలు
వీవో ఎస్ 6 5జీ ఫోన్: ఏప్రిల్ 4వ తేదీ నుంచి అమ్మకాలు
Vivo S6 5G
పొట్రైట్ షాట్స్ కోసం 2 ఎంపీ డెప్తి సెన్సార్‌ను వినియోగించారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఉన్న మొబైల్ ధర రూ.28,678 కాగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ ఉన్న మొబైల్ ధర రూ.31,860గా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్, తెలుపు, నీలం రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.
ఫీచర్ల సంగతికి వస్తే..
48 మెగా పిక్సల్ కెమెరా
32 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా
8 జీబీర్యామ్, 256 జీబీ స్టోరేజ్
8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ షూటర్
2 మెగా పిక్సల్ మ్యాక్రో స్నాపర్.
