1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. vivo V29e 5G Series phone Clear and Sharp Selfies

భారత మార్కెట్లోకి వీవో వీ 29.. ఫీచర్స్ సంగతేంటి?

vivo V29e 5G Series
vivo V29e 5G Series
వివో కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లోకి వివో వీ29ఈ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. స్లిమ్ డిజైన్‌, కర్వ్డ్ డిస్ ప్లేతో పింక్ కలర్ ఫోన్ ఎంతో ఆకట్టుకుంటోంది. రెండు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో యూవీ లైట్ కిరణాలు పడినప్పుడు రంగు మారినట్టు అనిపిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.25-30వేల మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. బేస్ వేరియంట్ 8జీబీతో మొదలవుతుంది. ఇది కేవలం 4జీకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ నెల 28న విడుదల కానుంది.
 
ఫీచర్స్
50 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా
ఐ ఆటో ఫోకస్ ఫీచర్‌తో సెల్ఫీ కెమెరా 
 
వెనుక భాగం సగం మ్యాటే ఫినిష్,
6.73 అంగుళాల డిస్ ప్లే, 
4,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ చిప్ సెట్
About Writer
సెల్వి