సంబంధిత వార్తలు
- వివో నుంచి మరో సరికొత్త మోడల్.. Vivo X100 ఫీచర్స్ లీక్
- రూ. 8,999లకే Nokia C32 Smartphone: స్పెసిఫికేషన్లివే
- Vivo Y200 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ ఇవే..
- వివో నుంచి వివో వీ29, వివో వీ29 ప్రో.. ఫీచర్స్.. రేట్లు ఇవే
- Galaxy ZFold5, Z Flip5 స్మార్ట్ ఫోన్స్‌కి 15 పాప్-అప్ స్టోర్స్‌ను భారతదేశంలో ఆవిష్కరించనున్న Samsung
వివో నుండి కొత్త స్మార్ట్ వాచ్.. ఫీచర్స్ ఇవే..
smartwatch
Vivo వాచ్ 3 రౌండ్ డయల్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ రెండు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. అవి- సిలికాన్ పట్టీతో నలుపు, తోలు పట్టీతో తెలుపు. ఈ వాచ్‌లో బ్లూఓఎస్ అనే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఇది AI సామర్థ్యాన్ని కలిగి ఉంది.
అలాగే అపరిమిత వాచ్ ఫేస్ సపోర్ట్, యాప్ స్టోర్‌ని పొందవచ్చు. ఇందులో OLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ వివో వాచ్ 3 ఇతర ఫీచర్లపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.
ఇదిలా ఉంటే, ఈ వాచ్‌తో పాటు, వివో కంపెనీ X100 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను కూడా లాంచ్ చేస్తుందని టాక్ ఉంది. ఇందులో X100, X100 Pro, X100 Pro+ ఉన్నాయి. బేస్ వేరియంట్ ధర రూ. 45,500 ఉండవచ్చు.
ఈ మోడల్‌ను ముందుగా చైనాలో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత భారత్‌లోకి ప్రవేశిస్తుంది. ఇది 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
ప్రో+ మోడల్‌లో 50MP ప్రైమరీ, 50MP అల్ట్రా వైట్, 50MP టెలిఫోటో లెన్స్, 200MP పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుందని లీక్‌లు సూచిస్తున్నాయి.
