సంబంధిత వార్తలు
- వాట్సాప్ కొత్త ఫీచర్.. లాక్ స్క్రీన్ నుండి స్పామ్‌ని బ్లాక్ చేయొచ్చు..
- వాట్సాప్ యూజర్లకు ఏఐ టెక్నాలజీ ఆధారిత ఫీచర్!!
- భారత్ లో భారీ సంఖ్యలో వాట్సాప్ ఖాతాలపై వేటు.. కొత్త ఫీచర్ వచ్చేసింది..
- వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్... త్వరలోనే సులభంగా ఫైల్ షేరింగ్ ఆప్షన్..
- వాట్సాప్‌లో కొత్తగా రంగులు మార్చుకోవచ్చు...
వాట్సాప్‌లో కొత్త ఫీచర్: ఫోటోలను స్టిక్కర్లుగా మార్చేస్తుంది..
వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్ చాటింగ్‌లో క్రియేటివ్ ట్విస్ట్‌ని అందిస్తుందని యాజమాన్యం పేర్కొంటోంది.
ఈ ఫీచర్ సరదాగా చాటింగ్ చేస్తున్నప్పుడు ఆకర్షణీయంగా వుంటుందని.. ఆల్రెడీ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.6.8 కోసం స్టిక్కర్స్‌లో తమ అవతార్‌లను మేనేజ్ చేసుకునేలా వాట్సాప్ బీటా ఈ ఫంక్షన్‌ను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ద్వారా యూజర్ల భద్రత, గోప్యత మెరుగుపడుతుంది. ఈ ఫీచర్.. యూజర్ల ఫోటోలను స్టిక్కర్‌లుగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
మరోవైపు.. వినియోగదారుల సంభాషణలు మరింత ఎక్స్‌ప్రెసివ్, ఆకర్షణీయంగా చేయాలనే లక్ష్యంతో వాట్సాప్ తన కీబోర్డ్‌లో యూనికోడ్ 15.1 ఎమోజీలను కూడా చేర్చింది.
ఇంకా టెలిగ్రామ్, సిగ్నల్ వంటి థర్డ్-పార్టీ అప్లికేషన్‌లకు మెసేజ్‌లు పంపేందుకు వీలుగా వాట్సాప్ చాట్ ఇంటర్‌పెరాబిలిటీ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది.
