1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 జనవరి 2024 (12:15 IST)

వాట్సాప్‌లో కొత్తగా రంగులు మార్చుకోవచ్చు...

whatsapp
ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు వస్తున్నాయి. వాట్సాప్‌లో కొత్తగా రంగులు మార్చుకునే ఫీచర్ వచ్చేసింది. వాట్సాప్‌లో థీమ్‌ను ఎంచుకుని.. లైట్- డార్క్ లాంటివి ఉంటాయి. అందులో ఆకుపచ్చ, నీలం, తెలుపు, పింక్, ఊదా వంటి ఐదు రంగులలో ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోవచ్చు.
 
వాట్స్ అప్ థీమ్ రంగును మార్చడం చేసుకోవచ్చు. మరోవైపు కొత్త స్టిక్కర్ ఎడిటర్ బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి వచ్చినప్పుడు, రంగు యాస పికర్ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఫీచర్ ట్రాకర్ ప్రకారం ఇది ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది.