1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. WhatsApp new features on anvil: Always mute option, media guidelines, and more

వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేశారా? ఐతే బాధపడకండి..

WhatsApp
అవును.. వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారంటే.. బాధపడనక్కర్లేదు. వారికి మెసేజ్‌లు పంపొచ్చు. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని బ్లాక్ చేసిన వారికి కూడా మెసేజ్ చేసే ఆప్షన్‌ని వాట్సాప్ తీసుకొస్తుంది. వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మెసేజ్ చేయడానికి అతని స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాల్సి వుంటుంది. 
 
అలాంటి సమయంలో ఒక వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేయమని మీరు వారిని అడిగి అందులో మిమ్మల్ని మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తిని యాడ్ చేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని యాడ్ చేసిన వారు గ్రూప్ నుంచి లెఫ్ట్ అవుతారు. అప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి గ్రూప్‌లో ఉంటారు.
 
ఆపై మీరు గ్రూప్ లో మెసేజ్ చేయవచ్చు. వాట్సాప్ త్వరలో v2.20.196.8 బీటా వెర్షన్‌ను విడుదల చేయబోతోందని తెలుస్తుంది. ఈ వెర్షన్ ద్వారా వాట్సాప్ వాడే వారు ఒకేసారి నాలుగు స్మార్ట్ ఫోన్స్ లో వాట్సాప్ ని వాడుకోవచ్చు. కొత్త ఫీచర్‌ను 'లింక్డ్ డివైజెస్' పేరుతో వాట్సాప్‌ యాడ్ చేస్తుంది.
తర్వాతి కథనం
పెళ్లి చేసుకుంటానని నమ్మించి అంధురాలిపై అత్యాచారం..