1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు

మంచు గడ్డలు జారుతాయి ఎందుకని?

మంచు గడ్డలు
File
FILE
మంచు గడ్డలు (ఐస్ గడ్డలు) రాయంత గట్టిగా ఉంటాయి. కానీ, వాటిపై కాలు వేస్తే మాత్రం జారి పడటం ఖాయం. ఇలా ఎందుకు జారుతుందన్న అంశాన్ని ఇక్కడ తెలుసుకుందాం... మంచు గడ్డమీద కాలు లేదా ఏదైనా ముక్కను వేసినట్టయితే, అది సులభంగా జారిపోతుంది.

దీనికి కారణం మంచు గడ్డ నీటితో తయారు చేసిందని, ఇది కరిగిపోయే గుణం కలిగివుంటుంది. అందువల్లే మనం కాలు వేస్తే.. కాలికింద ఉండే మంచు కరిగి నీరులా మారిపోతుంది. ఇది ఒక కారణం కాగా... మంచు గడ్డపై పలుచటి నీటి పొర ఎపుడూ ఉంటుందని, అందువల్లే కాలు వేసిన వెంటనే జారుతుందని చెపుతున్నారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి