1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు
  6. అదో రాంగ్ నెంబర్..!

That is wrong number only..! | అదో రాంగ్ నెంబర్..!

ప్రేమాయణం ప్రేమ జోకులు బాయ్ఫ్రెండ్ ఫోన్ గంట లైన్ కట్ విమల గిరిజ రాంగ్ నెంబర్
బాయ్‌ఫ్రెండ్‌కి ఎప్పుడూ ఫోన్ చేసినా దాదాపు గంటసేపు మాట్లాడితేగాని లైన్ కట్ చేయని విమల, ఓసారి అరగంటకే ఫోన్ కట్ పెట్టేయడం చూసి...

"ఏంటే..? ఈ రోజు ఫోన్‌లో నీ బాయ్‌ఫ్రెండ్‌తో ఏదైనా పోట్లాటా..?" అడిగింది గిరిజ

"అదేంలేదే... అది రాంగ్ నెంబర్..!" నింపాదిగా బదులిచ్చింది విమల.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి