సంబంధిత వార్తలు
- జూన్ వరకు థియేటర్లలో బొమ్మపడటం కష్టమేనట!!
- లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన చేయనున్న ప్రధాని మోడీ
- వృద్ధాప్యాన్ని లెక్కచేయ అంజనాదేవి ... మాస్కుల తయారీలో చిరంజీవి తల్లి
- ఫ్రస్టేషన్లో పెళ్లాలను కొడుతున్నారన్న ఆర్జీవీ.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన కేటీఆర్
- చెన్నై.. పాలు ప్యాకెట్ వేస్తున్నట్లు వెళ్లి.. మహిళపై అత్యాచార యత్నం..?
ఫ్యామిలీ పర్సన్లకు ఓకే కానీ.. బ్యాచిలర్స్‌కు చుక్కలు.. ఆ టాయ్స్ కోసం..?
లాక్ డౌన్ ఫ్యామిలీ పర్సన్లకు ఓకే కానీ.. బ్యాచిలర్స్‌కి మాత్రం లాక్ డౌన్ ఒక శాపంగా మారిపోయింది. సినిమా హాల్స్, మాల్స్ అన్నీ మూత పడటంతో అటు ప్రేమికుల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో వారిలో ఒంటరితనం పెరిగిపోతుంది. బ్యాచిలర్స్ అయితే తమ సెక్స్ కోరికలు తీర్చుకునేందుకు అటు పోర్న్ సైట్స్, సెక్స్ టాయ్స్ వెంట బడ్డారనే వార్తలు వస్తున్నాయి.
స్వీడన్‌కు చెందిన లగ్జరీ సెక్స్ టాయ్ బ్రాండ్ లెలో తమ సంస్థ ఉత్పత్తులు ఈ లాక్ డౌన్ సమయంలో 40శాతం పెరిగాయని పేర్కొంది. అన్ సమ్మర్స్ అనే సెక్స్ టాయ్స్ అమ్మకాల్లో గత ఏడాదితో పోల్చితే తమ అమ్మకాల్లో 27శాతం పెరుగుదల నమోదైనట్టు వెల్లడించింది.
ఒంటరిగా ఉన్న సమయంలో శృంగారం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సెక్స్ చేసే సమయంలో శరీరంలో ఆరోగ్యకరమైన హార్మోన్స్ విడుదల అవుతాయని వీటి ద్వారా శరీరంలో ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
