చాయ్‌గ్లాస్‌ను మింగేసిన బీహార్ వ్యక్తి.. ఎలా తీశారంటే?
chai glass
అయితే ఆ వస్తువును ఎలా మింగాడు అన్నది వైద్యులకు సైతం అర్థం కాలేదు. గొంతుద్వారా అంతపెద్ద గ్లాస్ వెళ్లదని వైద్యులు చెబుతున్నారు.
ఈ సంఘటన బీహార్‌లోని వైశాలీ జిల్లాలోని మహువా ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతం బాదితుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. బీహార్ చెందిన ఓ వ్యక్తి ఏకంగా చాయ్‌గ్లాస్‌ను మింగేశాడు.
