ముందు ఐస్‌క్రీమ్ బండి.. వెనుక చదువుకుంటున్న బాలుడు (వీడియో)
Boy
అయితే చదువు కోసం బెస్ట్ స్కూళ్లకు వెళ్లే వారు చాలామంది వుంటే.. ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో వున్నా చదువుకోవచ్చు అనేందుకు ఓ వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోలో ఓ బాలుడు ఐస్‌క్రీమ్ బండి ముందు పెట్టి దాని వెనక నోటు పుస్తకంలో రాసుకుంటూ కనిపించాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "రేపు నువ్వు సాధించబోయే ఉద్యోగంలో ఉన్న మజా, లక్షలు పోసి రెసిడెన్షియల్ కాలేజీలలో చదివిన వాడికి వుండదు." అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రేపు నువ్వు సాధించబోయే ఉద్యోగంలో ఉన్న మజా, లక్షలు పోసి రెసిడెన్షియల్ కాలేజీలలో చదివిన వాడికి వుండదు.
— AP with CBN (@I_am_with_cbn) July 22, 2024
Good job! Education is everything!
pic.twitter.com/ZZD238e06h
