గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మే 2022 (13:29 IST)

చైనా మహిళా దౌత్యవేత్తతో పబ్‌లో రాహుల్ గాంధీ.. బీజేపీ ఫైర్

rahul gandhi
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ పబ్‌లో ప్రత్యక్షమై కొత్త వివాదానికి తెరలేపారు. వివరాల్లోకి వెళితే.. నేపాల్‌‌లోని ఓ పబ్‌‌లో చైనా దౌత్య వేత్తతో రాహుల్‌ గాంధీ పబ్‌‌కు వెళ్లినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ ఫోటోలో చైనా మహిళా దౌత్యవేత్తతో చాలా సన్నిహితంగా రాహుల్‌ గాంధీ గడిపినట్లు కూడా తెలుస్తోంది.ఆ చైనా వ్యక్తి రాహుల్‌ గాంధీ లవర్‌ అని ప్రచారం సాగుతోంది.
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో.. వివాదంగా మారింది. ఈ ఘటనపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంది. మరి దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.