1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Venkaiah visit to gollapudi hospital

గొల్లపూడికి వెంకయ్య పరామర్శ

Venkaiah
చెన్నై పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ రచయిత, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావుని పరామర్శించారు.

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గొల్లపూడిని వెంకయ్య వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా గొల్లపూడి కుమారులతో ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. గొల్లపూడి మారుతీరావు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.
తర్వాతి కథనం
మ‌హిళా ఉద్యోగిని చంప‌డం క‌ర్క‌శ‌త్వ‌మే: రవాణాశాఖ ఉద్యోగుల సంఘం