మేషం: మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహానం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల నుండి విముక్తి లభిస్తుంది. వ్యాపారాల్లో గట్టి పోటీ, ఆటంకాలు ఎదుర్కుంటారు. మీ సమర్థతకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. పట్టుదలతో శ్రమించి పనులు పూర్తిచేస్తారు. ఇష్టం లేకున్నా కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి. వృషభం: ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. చేతిలో ధనం నిలబడటం కష్టమే. పెద్దల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. ఒక స్థిరాస్తి కొనుగోలు...