సంబంధిత వార్తలు
- ఆకాశంలో అత్యంత అద్భుతమైన దృశ్యం.. ఐదు గ్రహాలు..?
- అక్టోబర్ 17: కన్యారాశి నుంచి తులారాశికి సూర్యుడు.. శుక్రుడు.. ఏం జరుగబోతోంది?
- రష్మిక రాజకీయాల్లో రాణిస్తుందన్న జ్యోతిష్కుడు (video)
- అప్పుల బాధలను తీర్చే పిండి దీపం.. శ్రావణ శుక్ర, శనివారాల్లో వెలిగిస్తే?
- శ్రావణ శుక్రవారం: గుమ్మానికి పసుపు-కుంకుమ.. ఇరువైపులా దీపాలు పెడితే..? (video)
శుక్రగ్రహం వక్రగతి- ఈ రాశుల వారు జాగ్రత్త.. కన్యారాశి, ధనుస్సు రాశి వారికి?
sukra graha
ఈ సమయంలో ఏడు రాశుల వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ రాశుల వారు సెప్టెంబర్ 4 వరకు అంటే దాదాపు 43 రోజుల కాలం వరకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
మేషరాశి:
మేషరాశి వారికి కుటుంబ కలహాలు తప్పవు. తండ్రి ఆరోగ్యం కూడా క్షీణించే ప్రమాదం ఉంది. ఉద్యోగులకు కష్టాలు తప్పవు.
కన్యారాశి:
ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువ. అధిక ఖర్చులు కూడా పెట్టకుండా జాగ్రత్త పడాలి. పని ఒత్తిడి పెరిగి, విశ్రాంతి తక్కువ లభించే అవకాశం ఉంది. శనివారం హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
వృశ్చిక రాశి:
తల్లి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఎక్కువ. అనవసరంగా ఖర్చులు పెట్టకూడదు.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి అడ్డంకులు. ఈ కాలంలో ఒత్తిడి రెట్టింపు అవుతుంది. గణపతి, సరస్వతి దేవిని ఆరాధించాలి.
మకర రాశి:
సెప్టెంబర్ నాలుగు వరకు మకర రాశి వారు తీవ్రంగా శ్రమించాల్సి వుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యాపారంలో, పెట్టుబడుల్లో నష్టాలు చవిచూసే ప్రమాదమూ పొంచి ఉంది.
కుంభరాశి:
వ్యాపారంలో పెద్ద నష్టం, కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. పై అధికారులతో గొడవలు పెట్టుకోకూడదు.
మీన రాశి:
మీన రాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.
