మేషం :- కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేయవలసి ఉంటుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా కొనసాగుతాయి. మీ సమస్యలు, చికాకులు తాత్కాలికమేనని గమనించండి. మీరు అమితంగా అభిమానించే వారిని కలుసుకుంటారు. స్త్రీలు వస్త్రాలు, ఆభరణాల పట్ల ఆకర్షితులవుతారు. వృషభం :- బంధువుల రాక వల్ల స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వారికి చికాకులు...