1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Spiritual things for wealth

ఇంట్లో వారిని కుక్కా అని పిలుస్తున్నారా? డోంట్, గో, నో అంటున్నారా?

dogs
పూజ గదిలో గణేశుడి చిత్రపటం ప్రధానంగా వుండాలి. శివుని కుటుంబ చిత్రపటం, శ్రీవారు-శ్రీలక్ష్మి పటాలు వుంచి.. పంచముఖ దీపపు కుందుల్లో రోజూ ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం ద్వారా సిరిసంపదలు చేకూరుతాయి. కోరిన కోరికలు సిద్ధిస్తాయి. ఇంటి పెరట్లో తులసిమాతను ఉంచి తులసిమాతను పూజించాలి.
 
అలాగే ఇంట్లో ప్రతికూల పదాలను మానుకోండి. ఆహ్లాదకరమైన పదాలను మాత్రమే మాట్లాడండి. డోంట్, గో, నో వంటి ప్రతికూల పదాలను ఉపయోగించడం, జంతువుల పేర్లతో పిలవడం మానుకోవాలి. ఉదాహరణకు కుక్కా అని పిలవడం.. ఆ మాటతో ఇతరులను దూషించడం వంటివి చేయకూడదు. 
 
ఇలాంటివి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. పూర్వీకుల సంస్మరణ దినాలలో వారికి ఇష్టమైన వంటకాలు తయారుచేసి స్మరించుకుని పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
28-03-2023 - మంగళవారం రాశిఫలాలు - శ్రీమహాలక్ష్మీని ఎర్రని పూలతో ఆరాధించి శుభం...