1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 మార్చి 2023 (20:03 IST)

కుబేరునికి ఊరగాయలు అంటే ఇష్టం.. ఇంట్లో పచ్చళ్లను తప్పకుండా..?

ఇంట్లో ఐశ్వర్యం పెరగాలంటే ప్రతి శుక్రవారం ఇలా చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు విలాసవంతమైన ఇల్లు, కారుతో సుఖంగా జీవించాలని కోరుకుంటారు. కానీ దీనికి ఆదాయం స్థిరంగా ఉండాలి.
 
అయితే వ్యాపారం ఏదైనా చేయాలి. అలాగే భగవంతుని అనుగ్రహం కూడా లభించాలి. అందుకే కుబేరుడు, మహాలక్ష్మి అనుగ్రహం ఉన్నప్పుడే ఇవన్నీ మీకు లభిస్తాయి.

లక్ష్మీ కుబేర అనుగ్రహం కోసం శుక్రవారాల్లో ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు మహాలక్ష్మి అనుగ్రహం కోసం నీరు ఇవ్వాలి. పసుపు, కుంకుమ కూడా ఇవ్వవచ్చు.

ఇంట్లో రోజూ శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాతం, విష్ణు సహస్ర నామం పఠించవచ్చు. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం గోవుకు ఏదైనా ఆహారం తినిపిస్తే లక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. 
pickle
 
కుబేరునికి ఊరగాయలు అంటే ఇష్టం కనుక ఇంట్లో పచ్చళ్లను ఉంచుకోవడం వల్ల కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది.