1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
  4. If this mantra is recited while taking medicine

ఔషధం సేవించేటపుడు ఈ మంత్రం పఠిస్తే....

tablets
అనారోగ్యం సహజంగా వస్తుంటుంది. అలాంటప్పుడు మాత్రలు వేసుకునేటప్పుడు ఈ క్రింది మంత్రం జపిస్తే... అనారోగ్యం తగ్గుతుందని విశ్వాసం.
 
శరీరే జర్ఘరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే
ఔషధం జాహ్నవీతోయం వైద్యోనారాయణో హరి
ధన్వంత్రిణం గరుత్మంతం ఫణిరాజంచ కౌస్తుభం
అచ్యుతా రామృతం చంద్రం స్మరేద్ధౌషధ కర్ణణి
About Writer
సిహెచ్