Preach

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన



జిల్లేడు చెట్ల లోపల వ్యవసాయ బావిలో 5 కిలోల తనిష్క్ బంగారం, కొట్టేసిన లేడీ ఇన్‌స్టా ఇన్ల్ఫూయెన్సర్ అరెస్ట్

70మంది యువతులను ఆన్‌లైన్‌లో వేధించిన భారతీయ విద్యార్థికి 30 ఏళ్ల జైలు శిక్ష

70మంది యువతులను ఆన్‌లైన్‌లో వేధించిన భారతీయ విద్యార్థికి 30 ఏళ్ల జైలు శిక్షసీరియల్ ఆన్‌లైన్ గ్రూమర్‌గా ముద్రవేసిన 27 ఏళ్ల భారతీయ విద్యార్థి ఇలాల్ కాజీ, ఇంటర్నెట్ ద్వారా యువతులను బలవంతం చేసి, వారిపై ఆన్‌లైన్ ద్వారా వేధింపులకు గురి చేసినందుకు 30 ఏళ్ల జైలు శిక్ష అనుభవించనున్నాడు. ఆన్‌లైన్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అంగీకరించిన అతనికి, వాయువ్య ఇంగ్లాండ్‌లోని చెస్టర్ క్రౌన్ కోర్టులో శుక్రవారం శిక్ష విధించారు. అతడిని కోర్టుకు తీసుకువచ్చిన విచారణ చాలా విస్తృతమైనది. పోలీసులు 180 మంది బాధితులుగా అనుమానించి, చివరికి 70 మందిని నిర్ధారించారు. ఆ సమయంలో వారి వయస్సు 11 నుండి 17 సంవత్సరాల మధ్య ఉంది. వీరు యూకేలోని 45 పోలీసు బలగాలలో 28 బలగాలకు చెందినవారు.

15-11-2026 నుంచి 21-11-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య దాపరికం తగదు

15-11-2026 నుంచి 21-11-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య దాపరికం తగదుమేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఈ వారం అనుకూలదాయకం. కార్యసిద్ధి, వ్యవహారానుకూలత ఉన్నాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బాధ్యతగా మెలగాలి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు తిరిగి కలుస్తాయి, భార్యాభర్తలు అవగాహనకు రాగలుగుతారు. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరం. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. సంస్థలు, ప్రాజెక్టుల స్థాపనకు అనుకూలం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. సంతానానికి శుభఫలితాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగులకు కొత్త సమస్య ఎదురవుతుంది. ఉద్యోగుల కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉమ్మడి కంటే సొంత వ్యాపారాలే అనుకూలం.

కార్తీక శుక్ల పంచమి.. లక్ష్మీ పంచమి, లాభ పంచమి రోజున కొత్త వ్యాపారాలు చేస్తే?