1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
  4. Tvameva matha cha pitaa tvameva

త్వమేవ మాతా చ పితా త్వమేవ...

Lord Rama
త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ
 
ఈ శ్లోకానికి భావం ఏమిటంటే.. ఓ దేవదేవా! నా తల్లి నీవే, నా తండ్రి నీవే. నా బంధువు నీవే, నా స్నేహితుడు నీవే. నా విద్య నీవే, నా ధనము నీవే. ఓ దేవా, నీవే సర్వస్వం నాకిక.
About Writer
సిహెచ్
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
Tirumala: పాలకడలిని పోలిన పొగమంచు.. తిరుమలలో అరుదైన దృశ్యం