ఖాండ్వా భవానీ మాత ఆలయం
|
గర్భగుడిలో వెండితో తాపడం చేయబడిన చెక్కడాలు కనిపిస్తాయి. అదేవిధంగా విగ్రహం కిరీటం, మాతపైనున్న గొడుగు కూడా వెండితోనే చేయబడ్డాయి. పూర్వం భవానీ మాతను నాకటి( చదునైన ముక్కు కలది) అని పిలిచేవారు. అయితే దాదాజీ ధునివాలి తర్వాత మాతను భవానీగా భక్తులు పిలవటం ప్రారంభించారు.
దేవాలయ ప్రాంగణం ఎంతో ఆహ్లాదకరంగా ఆధ్యాత్మిక భావాలను కలిగిస్తుంది. దేవాలయ ముఖ భాగంలో ఉన్న స్తంభాలు శంఖు ఆకారంలో ఉన్నాయి. అదేవిధంగా ఆలయంలో శంఖు ఆకారంలోనే ఓ పెద్ద లైటు ఉంది.
భవానీ మాత ఆలయానికి సమీపంలో శ్రీరాముని ఆలయం, తుల్జేశ్వర్ హనుమంతుని ఆలయం, తుల్జేశ్వర్ మహదేవ్ ఆలయం ఉన్నాయి. ఈ దేవాలయంలో
|
చేరుకోవటమెలా: ఖాండ్వాకు అన్ని ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు, రైలు సౌకర్యం వుంది. దేవి అహల్య విమానాశ్రయం ఖాండ్వాకు సమీపంలో వున్న ఎయిర్‌పోర్టు. ఇది ఇండోర్ నుంచి 140 కి.మీ దూరంలో వున్నది.
