1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
  4. Bullion Market, Gold, bronze, silver, carrot, gram 24

బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Bullion Market
నేటి బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,330 ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,220 వెండి కిలో ధర రూ.34,700గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.25,900, ఆర్నమెంట్ బంగారం ధర రూ.23,850, వెండి కిలో ధర రూ.35,000గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,000, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,060, వెండి కిలో ధర రూ.35,700గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,080, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,250, వెండి కిలో ధర రూ.35,700గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,000, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,000, వెండి కిలో ధర రూ.36,000గా ఉంది. 
About Writer
CVR