ఆదివారం, 25 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
»
బిజినెస్
»
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
మంగళవారం, 3 జూన్ 2014 (10:13 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,700 ఆర్నమెంట్ బంగారం ధర .25,480 వెండి కిలో ధర రూ.40,900గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,500, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,200, వెండి కిలో ధర రూ.40,500గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,400, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,260, వెండి కిలో ధర రూ.40,400గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,420, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,250, వెండి కిలో ధర రూ.40,400గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,800, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,630, వెండి కిలో ధర రూ.42,300గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్
నటుడికి సంతృప్తినిచ్చే పాత్రలు దక్కినప్పుడు, ఆ పాత్రలకు స్పందన వచ్చినప్పుడు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపించినప్పుడు వచ్చే ఆనందమే వేరు. ప్రస్తుతం నటుడు శివ కార్తిక్ అలాంటి ఆనందంలోనే తేలిపోతున్నారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘శంబాల’తో నటుడు శివకార్తిక్‌కు వచ్చిన ప్రశంసల గురించి అందరికీ తెలిసిందే. ‘శంబాల’ మూవీతో శివకార్తిక్ పేరు ఎక్కువగా మార్మోగిపోయింది.
మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్ ప్రీత్ కౌర్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రాణి ముఖర్జీ మర్దానీ 3 ట్రైలర్‌ను ఇష్టపడ్డారు, ఇది ఇంటర్నెట్ను బద్దలు కొట్టింది. మహిళలపై నేరాలపై దృష్టి సారించే ప్రశంసలు పొందిన ఫ్రాంచైజీ ఇప్పుడు మన దేశం అంతటా ఒక నిర్దిష్ట కారణంతో కిడ్నాప్ చేయబడిన తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన 8-9 సంవత్సరాల వయస్సు గల యువతుల సమస్యను హైలైట్ చేస్తుంది. ఈ ట్రైలర్ హర్మన్‌ప్రీత్‌ను ఎంతగానో కదిలించింది, ‘మహిళలపై నేరాలకు శిక్షను వేగంగా మరియు ఉదాహరణగా చూపించడం ఈ కాలపు అవసరం’ అని ఆమె రాసింది!
మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట
భార్యాభర్తల తగువులు, గిల్లికజ్జాలు, సంసారం చుట్టూ అల్లే కథలు ఎప్పటికీ ఆడియెన్స్‌కి బోర్ కొట్టవు. ఇక ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా భార్యాభర్తల బంధాన్ని వివిధ కోణాల్లో టచ్ చేస్తూ తీస్తున్న చిత్రం ‘పురుష:’. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు ఈ ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు.
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న "వీడీ 14" మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. "వీడీ 14" చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్
కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం 'స్వయంభు'తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?
టీ. టీ తాగేందుకు ఉత్తమ సమయం ఏది? ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు నిపుణులు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల- ఆల్కలీన్ పదార్థాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కాలక్రమేణా పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అధిక డీహైడ్రేషన్, కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.
సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు
భారతదేశం అంతటా స్టెరాయిడ్ల విస్తృతమైన, తరచుగా పర్యవేక్షణ లేని వాడకంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లకోమాకు ప్రధాన కారణమవుతోందని హెచ్చరిస్తున్నారు. ఇది కోలుకోలేని అంధత్వానికి దారితీసే భయంకరమైన పరిస్థితికి చేరుతోంది. అలెర్జీలు, చర్మ పరిస్థితులు, శ్వాసకోశ వ్యాధులు, ఓవర్-ది-కౌంటర్ కంటి చుక్కలుగా కూడా సాధారణంగా ఉపయోగించే స్టెరాయిడ్లు దీర్ఘకాలికంగా ఉపయోగించినప్పుడు కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. తరచుగా రోగులు ఆప్టిక్ నరాలకి దీర్ఘకాలిక నష్టం జరుగుతుందని గ్రహించకుండానే ఇవి వాడేస్తున్నారు. భారతదేశం ఇప్పటికే గ్లకోమాతో నివసిస్తున్న 12-13 మిలియన్ల మందికి నిలయంగా ఉంది.
బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?
బొప్పాయి పండులో ఫైబర్ వుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ఐతే ఇదే బొప్పాయిలో కొన్ని వ్యతిరేక సమస్యలను కూడా తెస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. బొప్పాయి విత్తనాలు, మూలాలు, ఆకుల కషాయం గర్భంలోని పిండానికి హాని కలిగించే అవకాశం వుందని చెపుతారు. పండని బొప్పాయి పండ్లలో రబ్బరు పాలు అధికంగా ఉంటాయి, ఇవి గర్భాశయ సంకోచానికి కారణమవుతాయి. బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ అధికం, బొప్పాయి అధికంగా తినడం పురుషులకు కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం వుందని చెప్తారు. బొప్పాయి పండ్లలోని ఫైబర్ అతిసారానికి కారణమవుతుంది, దీనివల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. బొప్పాయి రక్తం పలుచబడటానికి మందులతో సంకర్షణ చెందుతుంది.
ఈ సీజన్లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు
శీతాకాలం కొనసాగుతున్న కొద్దీ, దగ్గు, జలుబు, ఫ్లూ, న్యుమోనియా వంటి కాలానుగుణ ఇన్ఫెక్షన్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. చల్లని వాతావరణం వైరస్లు వ్యాప్తి చెందడాన్ని సులభతరం చేస్తుంది, అంటే ఎక్కువమంది అనారోగ్యానికి గురవుతారు. మరి శుభవార్త ఏమిటి? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా మీరు నిశ్చింతగా ఉండవచ్చు- తరచుగా చేతులు కడుక్కోవడం, బాగా తినడం, వెచ్చగా ఉండటం వంటివి. మనకు వచ్చింది ఫ్లూ జ్వరమా లేదా అంతకంటే తీవ్రమైనదా అని గుర్తించడం కష్టం. ఎందుకంటే అనేక లక్షణాలు ఒకదానికొకటి అతివ్యాప్తి చెందుతాయి.
సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
సెయింట్ లూయిస్: అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీలో సెయింట్ లూయిస్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. స్థానిక మహాత్మగాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్నిస్థానిక తెలుగు వారితో పాటు పలువురు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బాపూజీ దర్శి(ఇంటర్నల్ మెడిసిన్), డాక్టర్ శేఖర్ వంగల (సైకియాట్రిస్ట్) రోగులకు వైద్య సేవలు అందించారు.