మంగళవారం, 27 జనవరి 2026
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By Ganesh
Last Updated : మంగళవారం, 10 జూన్ 2014 (09:05 IST)

బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

నేటి బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,500 ఆర్నమెంట్ బంగారం ధర .25,300 వెండి కిలో ధర రూ.41,500గా ఉంది.

రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,100, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,860, వెండి కిలో ధర రూ.40,000గా ఉంది.

ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,180, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,070, వెండి కిలో ధర రూ.40,600గా ఉంది.

విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,300, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,300, వెండి కిలో ధర రూ.40,700గా ఉంది.

హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,600, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,420, వెండి కిలో ధర రూ.41,800గా ఉంది.